విజ్ఞాన సాధిత క్విజ్ గురించి

ఆరోగ్యవంతమైన జీవనశైలి పెంపొందించుకోవాలనే ప్రేరణను సందర్శకులలో కలిగించడానికి క్విజ్ పేజీ ఆరంభించబడింది. ఇది ఆన్ లైన్ క్విజ్. అన్ని వయస్సులవారు ఏ సమయంలోనైనా దీనిని సందర్శించవచ్చు, పాల్గొనవచ్చు. విజేతల వివరాలు కొన్ని నియమాలకు లోబడి ఆరోహణాక్రమంలో ప్రచురించబడతాయి. డిజిటల్ సర్టిఫికెట్ కూడా అందించబడుతుంది. ఒక క్విజ్ లో ఒకసారి మాత్రమే పాల్గొనగలుగుతారు.

నియమాలు:

  • ఎ లేదా బి గ్రేడ్ పొందిన వారి పేర్లు ప్రకటించబడతాయి
  • కనీసం ఐదు క్విజ్ లలోనైనా పాల్గొని ఎ గ్రేడ్ సాధించినవారికి డిజిటల్ సర్టిఫికెట్ ఈ మెయిల్ ద్వారా ఇవ్వబడుతుంది.